Translate

April 23, 2018

మూగమనసులు ❤❤

by , in

నిన్ను నన్ను కలుపబోయే ఈ ప్రపంచంలో  నిన్ను చూసే ఆ క్షణముకై వేచే నా మనసు..

నీ వాలు కనుల సొగసు చూపే మురిపెం కై నిద్రను మరిచే నా మనసు..

నిన్ను ప్రేమించే నా ఈ మనసు..

పరితపించే అనుక్షణం తమరి ప్రేమ రాక కై..

నీ జాలూ వారు కురుల సెలయేరులా పరువశంకై..

పెదవులకే తెలియని పదముల అన్వేషణకై..

నా ఈ పసిడి నవ్వుల పరికిణి పుట్టబొమ్మ చూసే క్షణంకై ..

మూగబోయిన నా ఈ చిన్ని మనసు చేసే నీకై తపుస్సు..






          Copyright2018@ngrwritings
April 03, 2018

CHUBBY PRINCESS 👸

by , in

Her pretty Eyes Says,
Don't stop looking at me until my Death.

Her cute Lips Says,
Never Separate me from your lips when I met you to control my emotions.

Her innocent face Says,
Never leave me from your Hands when iam Crying.Hold me tightly.

Her Sensitive Hands says,
Never let me go by making me Alone when i get tense. Be with me.

                       SIMPLY..

MY CHUBBY PRINCESS 👸 LOVE WOULD BE

MY INNER FEELINGS IS LIKE  IN COLD WEATHER WITH FULL MOON..

Dedicated to Chubby Princess of tollywood Beauty @Rashi Khanna..



Copy right2018@ngrwritings

December 22, 2017

MY LOVE💟

by , in
నా ప్రేమ...
నా ప్రియురాలి ,
అమ్మ ఆప్యాయతకి..
నాన్న ప్రేమ కి..
తన చెల్లెలి అనురాగానికి...
     సమానం అని చెప్పేంత సెల్ఫిష్ ప్రేమ కాదు...

కానీ....
   తను నాలో సగం అయ్యి... నా ప్రాణంలా నాతో ప్రయాణం మొదలు పెట్టిన ఆ క్షణం నుండి...

నా ప్రేమలో తన అమ్మ ఆప్యాయతన్ని..
నా బాధ్యతలో తన నాన్న ప్రేమ నీ..
నా సంతోషం లో తన చెల్లెలి అనురాగాన్ని...
పంచుతూ....
తను ప్రయాణించే ప్రతి క్షణం "నా" అని ఫీల్ అయ్యే దానికి ప్రతిరూపాన్ని..
                       నేను....


December 13, 2017

ENDLESS LOVE 💖💖

by , in

Dedicated all true lovers in the world...
  This quotation shows carzy love of wonderful lover... endless Love💖💖



   TRANSLATE VERSION....
 
    👇

పువ్వుల హరివిల్లు నా చెలి పాదములకు చిరు అలంకరణ..

తన అడుగుల మువ్వుల సవ్వడి నాకు ఓ మురిపెం.

చల్లనైన తన నవ్వు కోసం ఈ ప్రపంచ ఉష్ణాన్ని నాలో దాచుకో గల భానుడిని నేను..

తన వేడి శ్వాసని నా  ఊపిరి గా అనుభూతి చెందడానికి శీతలంనే ఉడికించే ప్రేమికుడిని నేను😚.

తన రాక కోసం నా నయనం లు తపించే ప్రతిక్షణం..

మరో అందమైన మా అద్భుత జీవితానికి తొలి క్షణం..


ENDLESS LOVE ... PRECIOUS ONE IN THE WORLD..
THAT'S WHY OUR LIFE IS PRECIOUS WORLD..
 





   Copyright 2017@ngrwritings

December 02, 2017

YOUNG INDIAN POWERFUL WORDS

by , in
A YOUNG  INDIAN POWERFUL WORDS ABOUT WHAT DID HE DO FOR THIS NATION..

PROUD TO BE AN INDIAN..
JAI HIND ✊


   TRANSLATE VERSION...
      👇

   నేను భారతీయుడిని...
ఎంతో ప్రాచీన చరిత్ర , ప్రఖ్యాత కల దేశంలో పుట్టినవాడిని..
అనేక కళలు  సంప్రదాయాలు సంస్కృతులు ఉన్న దేశం ఇది..
ప్రపంచ దేశాలకు ధీటుగా భారతమాతను  తీర్చిదిద్దిన ఎందరో మహనీయులు పుట్టినా దేశం నాది...

అలాంటి నా దేశంలో నేను కేవలం ఒక మామూలు మనిషిలా నెలసరి జీతం, బాధ్యతలు, కుటుంబం అనే భావనలతో మాత్రమే బతుకలేను..

దేశానికి కీర్తి అందించే పౌరులలో ఒక్కడిగా ఉంటా.. లేదా దేశా రక్షకుడిగా, జవాన్ లా మారుతా..

జవాన్ అయ్యి యుద్ధ ప్రగణం లో  మీసం తిప్పి సగర్వంగా దాయదులకు చాటి చెప్పుతా ఇది నా దేశం అని..
శత్రువు మరణ హోమలే నాకు ఆశీస్సులు,వారి చావు కీర్తనలు నాకు దీవెనలు..

పౌరిడిలా కుళ్ళు రాజకీయాలను, దేశ విద్రోహ శక్తులు ను నాశనానీకి పోరాడుతా..
ప్రజా ఐక్యమత్యానికి కృషి చేస్తా.. ప్రజసౌమ్యానికి ఒక నాయకుడిగా వెలుగుతా..

ఎది ఏమైనా నా చివరి క్షణం వరకూ.. ఈ నా దేశం గౌరవాన్ని పెంచేలా పోరాడుతా..     

                      జై హింద్...జై జవాన్..



    copyright2017@ngrwritings
November 25, 2017

A TRUE LOVER WORDS..

by , in

 This one Dedicated to every true lover in the world..whose sincerely loves someone in thier life...love is magic between Human beings.. Don't use it for your bad necessaries..



     TRANSLATE VERSION...

        👇
నీ కోసం వేచి ఉన్న ప్రతి  క్షణం అది నీ ప్రేమ కోసం నా నిరీక్షణ అని గుర్తిస్తావని.. నిన్నే తలచ అనుక్షణం నీతో అడుగు వేసేందుకు చేయ్యి అందిస్తావని..

నాతో నువ్వు ఉండే ప్రతిక్షణం నాకు ఒక్క మధుర క్షణం..

నా ప్రేమను స్వీకరించిన అప్పుడు నా సంతోషానికి అవధులు లేవు.. కానీ అదే నువ్వు ఇప్పుడు తిరస్కరిస్తూంటే ఆ బాధ అనే భారాన్ని మొయ్యలేకపోతున్నా..

  నువ్వు నన్ను మరచినా, ద్వేషించినా , నిలో నుండి నన్ను బహిష్కరించిన  ప్రాణం పొయ్యే వరకూ ప్రేమను ఇస్తూనే ఉంటా..

బహుశా  ఆ  దేవుడి లీలా అనుకుంటా...
మీ అమ్మాయిలను కఠిన మనస్తత్వం కల హృదయం తో పుట్టించాడు...
అయినా సరే మీ కఠినత్వం భరించి కొండంత ప్రేమను పంచాగలిగే హృదయాన్ని  మాకు ఇచ్చాడు..

కానీ ఒక్కటి మాత్రం నిజం..
మేము మీ ప్రేమని కాపాడుకోడానికి  అబద్ధం చెప్పి ఉంటాం.. కానీ ప్రాణంగా ప్రేమించినా అమ్మాయి నీ మోసం చేసే అంత  ముర్ఖులం కాదు..

అందుకే మీరు ఎన్ని తప్పులు చేసినా, మమ్ముల్ని కించ పరిచినా, బాధ పెట్టినా, చివరి క్షణం వరకూ మిమ్మల్ని ప్రాణం గా చూసుకోవాలి అనుకుంటాం..

అయినా అప్పటికి మమ్ముల్ని వదిలి ఇంకొకరిని పెళ్లి చేసుకున్న నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అని , నీ సంతోషాన్ని కోరుకునే అమాయకులం..
కానీ ఎదీ ఏమైనా ప్రతిక్షణం మీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్న ప్రేమికులం..










     Copyright 2017@ngrwritings
November 17, 2017

Something special quote

by , in
Something special quote is ready..IAM going upload that on 25 Nov 2017...for more updates follow my Blog...if your really like it..plz comment below my post...
 And also give suggestions . which type of QUOTATIONS you want mention below in comment...
  Your NGR WRITINGS..😉