Translate

MY LOVE💟

నా ప్రేమ...
నా ప్రియురాలి ,
అమ్మ ఆప్యాయతకి..
నాన్న ప్రేమ కి..
తన చెల్లెలి అనురాగానికి...
     సమానం అని చెప్పేంత సెల్ఫిష్ ప్రేమ కాదు...

కానీ....
   తను నాలో సగం అయ్యి... నా ప్రాణంలా నాతో ప్రయాణం మొదలు పెట్టిన ఆ క్షణం నుండి...

నా ప్రేమలో తన అమ్మ ఆప్యాయతన్ని..
నా బాధ్యతలో తన నాన్న ప్రేమ నీ..
నా సంతోషం లో తన చెల్లెలి అనురాగాన్ని...
పంచుతూ....
తను ప్రయాణించే ప్రతి క్షణం "నా" అని ఫీల్ అయ్యే దానికి ప్రతిరూపాన్ని..
                       నేను....


No comments:

Post a Comment