బాధ నుండి వచ్చే భారం
బాధ్యత వల్ల వచ్చే స్వరం
ఈ రెండింటి అంతిమ తీరం..
మనం ప్రేమించే వాళ్ళు పంచే ప్రేమకై వేచే శిఖరాగ్రం.
ఆ ప్రేమ తోనే...
బాధని కూడా బాధ్యతగా మార్చుకునే అంత శక్తి గల వరం.
Copyright 2022@ngrwritings
బాధ్యత వల్ల వచ్చే స్వరం
ఈ రెండింటి అంతిమ తీరం..
మనం ప్రేమించే వాళ్ళు పంచే ప్రేమకై వేచే శిఖరాగ్రం.
ఆ ప్రేమ తోనే...
బాధని కూడా బాధ్యతగా మార్చుకునే అంత శక్తి గల వరం.
బాధ నుండి వచ్చే భారం బాధ్యత వల్ల వచ్చే స్వరం ఈ రెండింటి అంతిమ తీరం.. మనం ప్రేమించే వాళ్ళు పంచే ప్రేమకై వేచే శిఖరాగ్రం. ఆ ప్రేమ తోనే... బా...
No comments:
Post a Comment