Dedicated all true lovers in the world...
This quotation shows carzy love of wonderful lover... endless Love💖💖
TRANSLATE VERSION....
👇
పువ్వుల హరివిల్లు నా చెలి పాదములకు చిరు అలంకరణ..
తన అడుగుల మువ్వుల సవ్వడి నాకు ఓ మురిపెం.
చల్లనైన తన నవ్వు కోసం ఈ ప్రపంచ ఉష్ణాన్ని నాలో దాచుకో గల భానుడిని నేను..
తన వేడి శ్వాసని నా ఊపిరి గా అనుభూతి చెందడానికి శీతలంనే ఉడికించే ప్రేమికుడిని నేను😚.
తన రాక కోసం నా నయనం లు తపించే ప్రతిక్షణం..
మరో అందమైన మా అద్భుత జీవితానికి తొలి క్షణం..
ENDLESS LOVE ... PRECIOUS ONE IN THE WORLD..
THAT'S WHY OUR LIFE IS PRECIOUS WORLD..
Copyright 2017@ngrwritings
No comments:
Post a Comment