Translate

YOUNG INDIAN POWERFUL WORDS

A YOUNG  INDIAN POWERFUL WORDS ABOUT WHAT DID HE DO FOR THIS NATION..

PROUD TO BE AN INDIAN..
JAI HIND ✊


   TRANSLATE VERSION...
      👇

   నేను భారతీయుడిని...
ఎంతో ప్రాచీన చరిత్ర , ప్రఖ్యాత కల దేశంలో పుట్టినవాడిని..
అనేక కళలు  సంప్రదాయాలు సంస్కృతులు ఉన్న దేశం ఇది..
ప్రపంచ దేశాలకు ధీటుగా భారతమాతను  తీర్చిదిద్దిన ఎందరో మహనీయులు పుట్టినా దేశం నాది...

అలాంటి నా దేశంలో నేను కేవలం ఒక మామూలు మనిషిలా నెలసరి జీతం, బాధ్యతలు, కుటుంబం అనే భావనలతో మాత్రమే బతుకలేను..

దేశానికి కీర్తి అందించే పౌరులలో ఒక్కడిగా ఉంటా.. లేదా దేశా రక్షకుడిగా, జవాన్ లా మారుతా..

జవాన్ అయ్యి యుద్ధ ప్రగణం లో  మీసం తిప్పి సగర్వంగా దాయదులకు చాటి చెప్పుతా ఇది నా దేశం అని..
శత్రువు మరణ హోమలే నాకు ఆశీస్సులు,వారి చావు కీర్తనలు నాకు దీవెనలు..

పౌరిడిలా కుళ్ళు రాజకీయాలను, దేశ విద్రోహ శక్తులు ను నాశనానీకి పోరాడుతా..
ప్రజా ఐక్యమత్యానికి కృషి చేస్తా.. ప్రజసౌమ్యానికి ఒక నాయకుడిగా వెలుగుతా..

ఎది ఏమైనా నా చివరి క్షణం వరకూ.. ఈ నా దేశం గౌరవాన్ని పెంచేలా పోరాడుతా..     

                      జై హింద్...జై జవాన్..



    copyright2017@ngrwritings

No comments:

Post a Comment