Translate

మూగమనసులు ❤❤


నిన్ను నన్ను కలుపబోయే ఈ ప్రపంచంలో  నిన్ను చూసే ఆ క్షణముకై వేచే నా మనసు..

నీ వాలు కనుల సొగసు చూపే మురిపెం కై నిద్రను మరిచే నా మనసు..

నిన్ను ప్రేమించే నా ఈ మనసు..

పరితపించే అనుక్షణం తమరి ప్రేమ రాక కై..

నీ జాలూ వారు కురుల సెలయేరులా పరువశంకై..

పెదవులకే తెలియని పదముల అన్వేషణకై..

నా ఈ పసిడి నవ్వుల పరికిణి పుట్టబొమ్మ చూసే క్షణంకై ..

మూగబోయిన నా ఈ చిన్ని మనసు చేసే నీకై తపుస్సు..






          Copyright2018@ngrwritings

No comments:

Post a Comment