మంచుకొండ పై తునక నా ముందు నీ సొగసై మెరిసిందా...
మంధర పువ్వుకి అలుకేసి నా ముందు నీ పెదవులై విరిసినదా...
జాబిల్లికి సిగ్గు అయ్యి నీ తనువులా మారి నన్ను మురిపించినదా...
హంసకి నా మీద మనసై నీ నడుముల మారి నన్ను మెప్పించినదా..
బాహుశా బ్రహ్మానే తనకై చేసుకున్న నిన్ను నాకై ఈ భువి పైకి పంపినాడా...
బహుశా నాకై ఈ జగమునకి వచ్చినచో. ..
మనసున మనసై, తనువుకి తనువై,
మా ఆరాధ్యపు హృదయపు రాజ్యనికి రాణినీ చేసుకునేదా....
నీకు....
సమ్మతమేనా...???
Few other Love proposing quotes 👇
LOVE PROPOSING QUOTE
https://ngrwritings.blogspot.com/2017/11/love-proposing-quote.html?m=1
I AM WITH YOU
https://ngrwritings.blogspot.com/2018/08/iam-with-you.html?m=1
copyright2019@ngrwritings
No comments:
Post a Comment