నిన్ను నన్ను కలుపబోయే ఈ ప్రపంచంలో నిన్ను చూసే ఆ క్షణముకై వేచే నా మనసు..
నీ వాలు కనుల సొగసు చూపే మురిపెం కై నిద్రను మరిచే నా మనసు..
నిన్ను ప్రేమించే నా ఈ మనసు..
పరితపించే అనుక్షణం తమరి ప్రేమ రాక కై..
నీ జాలూ వారు కురుల సెలయేరులా పరువశంకై..
పెదవులకే తెలియని పదముల అన్వేషణకై..
నా ఈ పసిడి నవ్వుల పరికిణి పుట్టబొమ్మ చూసే క్షణంకై ..
మూగబోయిన నా ఈ చిన్ని మనసు చేసే నీకై తపుస్సు..
Copyright2018@ngrwritings