Translate

Love proposing Quote

everybody have some one special in there life. this is Dedicated to all of them .. it is my first QUOTATION to written  for my first crush.. In these more feelings and emotions are here..

 NOW AM SHARING THIS WITH ALL OF YOU..
    HOPE YOU ALL LIKE IT...




 
 TRANSLATE VERSION...
   👇
నా కన్నుల ముందుకు వచ్చిన కలల సుందరి
ఊహాలు అందని ఊహా సుందరి
అది నువ్వే నని తెలిసి నన్నే మరిచిపోయే నా మనసు మైమురిసి(lot of happiness)...
మన ఇద్దరినీ చూసి నా ఫ్రెండ్స్ ఫీల్ అయ్యారు జలసి..
అపుడు నా మనసు ఎంతో ఖుషి..
ఇక పై నువ్వే నా ప్రపంచం అని తెలిసి .
ఈ ప్రపంచమే అయిపోయే నా ముందు మసి..
ప్రేయసీ ఒక సారి  వైపు చూసి మాట ఇస్తావా ..
చేతిలొ చేయ్యి వేసి.. నన్ను స్వీకరిస్తావా మనసారా ఉర్వశి..
నీతో ఉంటా జీవితాంతం కలిసి మెలసి...



    copyright@ngrwritings...

2 comments: