This one Dedicated to every true lover in the world..whose sincerely loves someone in thier life...love is magic between Human beings.. Don't use it for your bad necessaries..
TRANSLATE VERSION...
👇
నీ కోసం వేచి ఉన్న ప్రతి క్షణం అది నీ ప్రేమ కోసం నా నిరీక్షణ అని గుర్తిస్తావని.. నిన్నే తలచ అనుక్షణం నీతో అడుగు వేసేందుకు చేయ్యి అందిస్తావని..
నాతో నువ్వు ఉండే ప్రతిక్షణం నాకు ఒక్క మధుర క్షణం..
నా ప్రేమను స్వీకరించిన అప్పుడు నా సంతోషానికి అవధులు లేవు.. కానీ అదే నువ్వు ఇప్పుడు తిరస్కరిస్తూంటే ఆ బాధ అనే భారాన్ని మొయ్యలేకపోతున్నా..
నువ్వు నన్ను మరచినా, ద్వేషించినా , నిలో నుండి నన్ను బహిష్కరించిన ప్రాణం పొయ్యే వరకూ ప్రేమను ఇస్తూనే ఉంటా..
బహుశా ఆ దేవుడి లీలా అనుకుంటా...
మీ అమ్మాయిలను కఠిన మనస్తత్వం కల హృదయం తో పుట్టించాడు...
అయినా సరే మీ కఠినత్వం భరించి కొండంత ప్రేమను పంచాగలిగే హృదయాన్ని మాకు ఇచ్చాడు..
కానీ ఒక్కటి మాత్రం నిజం..
మేము మీ ప్రేమని కాపాడుకోడానికి అబద్ధం చెప్పి ఉంటాం.. కానీ ప్రాణంగా ప్రేమించినా అమ్మాయి నీ మోసం చేసే అంత ముర్ఖులం కాదు..
అందుకే మీరు ఎన్ని తప్పులు చేసినా, మమ్ముల్ని కించ పరిచినా, బాధ పెట్టినా, చివరి క్షణం వరకూ మిమ్మల్ని ప్రాణం గా చూసుకోవాలి అనుకుంటాం..
అయినా అప్పటికి మమ్ముల్ని వదిలి ఇంకొకరిని పెళ్లి చేసుకున్న నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అని , నీ సంతోషాన్ని కోరుకునే అమాయకులం..
కానీ ఎదీ ఏమైనా ప్రతిక్షణం మీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్న ప్రేమికులం..
Copyright 2017@ngrwritings