Translate

March 01, 2022

By an Emotional Fool

by , in


 బాధ నుండి వచ్చే భారం 

బాధ్యత వల్ల వచ్చే స్వరం

ఈ రెండింటి అంతిమ తీరం..

మనం ప్రేమించే వాళ్ళు పంచే ప్రేమకై వేచే శిఖరాగ్రం.

ఆ ప్రేమ తోనే... 

బాధని కూడా బాధ్యతగా మార్చుకునే అంత శక్తి గల వరం.












            Copyright 2022@ngrwritings