Translate

April 25, 2020

#COVID_19 AWARENESS ✊

by , in

#COVID_19 #CORONA_VIRUS


భయములేలా.. భయములేలా.. గోరంత దానికి
ఆదమరచి చెయ్యమాకు కొండంత దానిలా దీనిని
కలిసి మెలసి తరిమి కొడుదాం ఈ రక్కసి మూకని..
మనిషి మనిషి దూరం ఉంటే మాసిపొదా ఈ మహమ్మారి..
చెయ్యి చెయ్యి కలుపమాకు.. నోటికి గమచా మరువబోకు..
మనం నమ్మే హీరోలే భీతిల్లే ఈనాడు మనలా..
మనం గుర్తించని హీరోలకు భయపడే కరోనా ఈ వేల..
నువ్వు నమ్మే దేవుళ్ళు.. నిన్ను కపాడా వచ్చే వైద్య, సేవా, రక్షక,రూపాలై..
వాళ్ళకి సహకరించు .. గృహము నుండి నీకర్తవ్యం నిర్వర్తించు సోదరా..
చింతించకు బాదించకు వ్యాప్తి చెందించకు మిత్రమా..
విజయం మనదే.. శుభ్రత పాటించడం మరువకు స్నేహితుడా..
#StayHomeStaySafe

















        Copyrights2020@ngrwritings