Translate

August 21, 2018

THE SHAPE OF LOVE💟

by , in

పైరు గాలి అయ్యి పలకిరించే వాయువు నువ్వా..

వర్షించే మేఘం వలే ప్రకృతి ప్రతిరూపం నువ్వా..

సుమగంధాలు వేద జల్లే సోయగం కల పుష్పానివి నువ్వా..

ఆహ్లాదపరిచే అందమైన ఆనందాన్ని నువ్వా..

చేతితో తాకని మెరుపుల తనువు కల తన్మయివి నువ్వా..

ఏ రూపం నీది అయినా నా కోసం తపించే ఆ రూపం కోసం జీవితకాలం వేచే  ప్రేమ తపస్సి నేను..






      Copyright2018@ngrwritings




Also check our previous quotes of mine
👇
IAM WITH YOU👫❤

http://ngrwritings.blogspot.com/2018/08/iam-with-you.html?m=1

THE ONE SOUL💘😘

http://ngrwritings.blogspot.com/2018/07/the-one-soul.html?m=1

August 02, 2018

IAM WITH YOU👫❤

by , in
Gloomy sky in the nights are in your talking eyes..
Brightning stars in your smile like a backlights in my life
Charming moon in the Blithness look like a your cuty face
May be you are in my heart ..
That's why your in my dreams in  my daily nights..
Love you baby Love youu..
I can live forever with you...