Translate

July 21, 2018

The One soul 💑💘

by , in
ప్రేమించే మన రెండు మనసులకి తెలుసు నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానో.. ఎంతల అంటే నువ్వు నాలో సగం అయ్యి , నేను నీలో సగం అయ్యి , ఒకరి కోసం మరొకరం అయ్యి  ఉండి పొయ్యే అంత...
నీ శ్వాస లో ,
నీ ప్రేమ లో ,
నీ చిరునవ్వులో ,
నీ కోపం లో ,
నీ బాధ లో ,
నీ అలుక లో ,
అన్నిట్లో నేను అయ్యి ...అన్ని నీకు నేను అయ్యి ఉంటా..
నా చిన్ని అల్లరి పాపవి నువ్వు, నా అనందాన్నివి నువ్వు, నా ప్రేమానురాగాల ప్రతీక నువ్వు...
ఒక్క మాటలో నువ్వు నా ప్రస్తుతం , భవిష్యత్ ...
మన ఎదురెదురు కలయిక నా కనుల కి కలుగ చేసే అలజడి.. కానీ అవే కళ్ళు పదే పదే ఊహలు ఆలోచనలతో నిన్ను పూర్తిగా నింపేసాయి... దీనినే నయనానందం అంటారు అనుకుంటా...
నిన్ను గుర్తుచేసే  ప్రతిక్షణం అది నీతో ఉంటే నీకు తన ప్రేమని పంచాలనీ తపించేను అనుక్షణం..

LOVER IS NOT A PERSON HE IS MIRROR OF YOU
HE IS
REASON  OF  YOUR HAPPINESS
SOLUTION OF  YOUR SAD
AUTHORITY OF  YOUR CARE RESPONSIBLE..
   




   







THESE WORDS ARE GIVEN AND IMAGINED BY SHAIK. FARHEEN ONE OF MY FRIEND...

  Copyright 2018@Ngrwritings