Translate

June 19, 2018

పిచ్చితల్లి😍😍😍😘😘😘

by , in


చిరునవ్వు కి చిరునామా తన నవ్వు..
ఆహ్లదపరిచే అమాయకత్వమే తన అందం..
అపజయాలు ఎరుగని విజయం తన మేధం..
అబ్బురపరిచే తన స్వరం ఒక వాయిథం.
పసిడి వెన్నెల జాబిల్లి కల..
 తన ముసి ముసి నవ్వులు పారే జల..
మా నయనములకు కాంతులు జతః చేసే తన సోగసు..
ఆనందాన్ని పంచే తన మనసు..
ఇవ్వన్నీ కలగలిసిన తను ఒక మహా సరస్సు..

THE BEAUTY WITH HALF BRAIN..
HEART WITH 100% HAPPINESS..



You can also check my previous Quotes:👇

VIEW POINT👇
 http://ngrwritings.blogspot.com/2018/05/view-point.html?m=1

CHUBBY PRINCESS 👇

http://ngrwritings.blogspot.com/2018/04/chubby-princess.html?m=1

ENDLESS LOVE👇

http://ngrwritings.blogspot.com/2017/12/endless-love.html?m=1

      Copyright2018@ngrwritings